Guias

India Sets New World Record With over 2.5 Crore Vaccine Doses in a Day | సరికొత్త రికార్డ్‌








దేశవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీలో….. సరికొత్త రికార్డు నమోదైంది. శుక్రవారం ఆర్ధరాత్రి వరకు దేశవ్యాప్తంగా రెండున్నర కోట్లకుపైగా టీకా డోసులు వేసినట్లు….. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సగటున గంటకు 17 లక్షల టీకాలు… నిమిషానికి 28 వేలు, సెకనుకు 466 టీకాలు వేసినట్లు….. వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నెలకొల్పిన ఈ రికార్డుతో ప్రపంచ చరిత్రలో….. భారత్ సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని…. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

Link do Vídeo